అలాగనేం లేదు. గర్భనిరోధక విధానాలేవీ
పాటించకుండా సెక్సులో ఎప్పుడు పాల్గొన్నా.. అది మొదటిసారి కావచ్చు, ఆ తర్వాతైనా కావచ్చు,
ఎప్పుడైనా గర్భం వచ్చే అవకాశం ఉంటుంది!
వీర్యంలో చురుకైన, తగినన్ని శక్రకణాలున్న పురుషుడు సెక్సులో పాల్గొని స్ఖలించినప్పుడు..
అదే సమయంలో స్త్రీలో కూడా అండాల విడుదల ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు.. ఆ కలయిక
మొదటిసారి అయినా. లేక ఎన్నోసారైనా.. గర్భధారణ అవకాశాలు మొండుగానే ఉంటాయి.మొదటిసారి సెక్సులో పాల్గొన్నప్పుడు గర్భం రాదా?
0
అలాగనేం లేదు. గర్భనిరోధక విధానాలేవీ
పాటించకుండా సెక్సులో ఎప్పుడు పాల్గొన్నా.. అది మొదటిసారి కావచ్చు, ఆ తర్వాతైనా కావచ్చు,
ఎప్పుడైనా గర్భం వచ్చే అవకాశం ఉంటుంది!
వీర్యంలో చురుకైన, తగినన్ని శక్రకణాలున్న పురుషుడు సెక్సులో పాల్గొని స్ఖలించినప్పుడు..
అదే సమయంలో స్త్రీలో కూడా అండాల విడుదల ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు.. ఆ కలయిక
మొదటిసారి అయినా. లేక ఎన్నోసారైనా.. గర్భధారణ అవకాశాలు మొండుగానే ఉంటాయి.Share to other apps