కచ్చితంగా
చెప్పలేం. గర్భనిరోధం కోసం చాలమంది ఈ పద్ధతి పనికొస్తుందని భావిస్తుంటరు, నిజానికి ఇది
సమర్థమైన గర్భనిరోధక విధానం కాదు. ఎందుకంటే స్ఖలనం జరిగి వీర్యం బయకు రావడమన్నది
సంబోగం చివ్వరే జరగొచ్చుగానీ, అంతకు ముందు సంబోగం కొనసాగుతున్నంత సేపూ కూడా పురుషాంగం నుంచి కొన్ని
స్రావాలు వస్తూనే ఉంటయి. ఈ స్రావాల ద్వారా కూడా కొన్ని శుక్రకణలు యోనిలోకి
చేరిపోవచ్చు. కాబట్టి గర్భనిరోధానికి ఇది నమ్మదగ్గ పద్ధతి కానే కాదు. పైగా
భావప్రాప్తికి చేరువయ్యే ఆ సమయంలో పురుషుడు నియంత్రించుకోవడం, సంబోగాన్ని
ఆపెయ్యమంటే అంత సులభంగా అయ్యేదీ కాదు, దానివల్ల సరైన శృంగార సౌఖ్యమూ దక్కదు.
కాబట్టి సమర్థమైన ఇతర పద్ధతులను అనుసరించం ఉత్తమం.
స్ఖలనానికి కొద్ది ముందు అంగాన్ని బయకు తీసేయ్యడం ద్వారా గర్భం రాకుండా చూసుకోవచ్చా?
0
Share to other apps
