సిజేరియన్‌ కాన్పు అయిన తర్వాత.. మళ్ళీ ఎన్నిరోజులకు...

Suka Samsaram
0


Tips for Couples
సాధారణ ప్రసవమైనా లేదా సిజేరియన్అయినా-ప్రసవం తర్వాత మెుదటి ఆరువారాలు సాధ్యమైనంత వరకు సెక్స్లో పాల్గొనకపోవడం మంచిది. ప్రసవమైన మహిళకు రక్తస్రావం, వైట్డిశ్చార్జ్లేకుండా ఉండి, ఆమె కూడా సెక్స్కోసం శారీరకంగా, మానసికంగా సంసిద్ధంగా ఉంటే ఆరు వారాల తర్వాత నుంచి దంపతులిద్దరూ నిరభ్యంతరంగా సెక్స్లో పాల్గొనవచ్చు. బిడ్డకు పాలిస్తున్న తల్లులలో మెుదటి మూడు నెలలు సెక్స్లో పాల్గొన్నప్పటికీ వుళ్లీ గర్భం వచ్చే అవకాశం తక్కువ. అయినప్పటికీ రిస్క్తీసుకోకుండా రెండు సంవత్సరాల వరకు కచ్చితంగా మళ్లీ గర్భం రాకుండా ఏదో ఒక గర్భనిరోధక సాధనాన్ని వాడాలి. డెలివరీ అయిన తర్వాత ఎప్పుడు సెక్స్చేసినా మళ్లీ గర్భం వచ్చేందుకు అన్ని అవకాశాలు ఉంటాయి. ఇది తల్లికి...మరీ ముఖ్యంగా సిజేరియన్అయిన మహిళలకు...అస్సలు మంచిది కాదు
కాబట్టి రెండేళ్లపాటు సౌకర్యంగా ఉండే గర్భనిరోధక సాధనాలను ఎంచుకుని వాటిని వాడటం అన్నివిధాలా మంచిది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top