కొంత వరకూ
నిజమే. అయితే కాన్పు అయిన వెంటనే,
కొద్దిరోజుల పాటు మాత్రమే ఇలా ఉండొచ్చు. దీనికి
కొంత వరకూ శరీరంలో తలత్తే హార్మోన్ల మార్పులు కారణమైతే.. తల్లి ధ్యాస మొత్తం
కొత్తగా పొత్తిళ్లలోకి వచ్చిన బిడ్డపైనే ఉండం మరో ముఖ్యకారణం. ఈ సమయంలో ఆమె మనసు
మరి దేనిపైకీ మళ్లదు. అందువల్ల కూడా మిగతా వాఛలన్నీ అప్రధానమైపోతాయి. ప్రాధాన్యాలు
మారతాయేగానీ.. కాన్పు తర్వాత స్త్రీలు సెక్స్ వాంఛలకు విముఖంగా తయారవమన్నది మాత్రం
ఉండదు.కాన్పు తర్వాత స్త్రీలకు సెక్సు అంటే విముఖత పెరుగుతుందా?
0
కొంత వరకూ
నిజమే. అయితే కాన్పు అయిన వెంటనే,
కొద్దిరోజుల పాటు మాత్రమే ఇలా ఉండొచ్చు. దీనికి
కొంత వరకూ శరీరంలో తలత్తే హార్మోన్ల మార్పులు కారణమైతే.. తల్లి ధ్యాస మొత్తం
కొత్తగా పొత్తిళ్లలోకి వచ్చిన బిడ్డపైనే ఉండం మరో ముఖ్యకారణం. ఈ సమయంలో ఆమె మనసు
మరి దేనిపైకీ మళ్లదు. అందువల్ల కూడా మిగతా వాఛలన్నీ అప్రధానమైపోతాయి. ప్రాధాన్యాలు
మారతాయేగానీ.. కాన్పు తర్వాత స్త్రీలు సెక్స్ వాంఛలకు విముఖంగా తయారవమన్నది మాత్రం
ఉండదు.Share to other apps