HomeSex Educationగర్భనిరోధక మాత్రలు తీసుకుంటే బరువు పెరుగుతారా? గర్భనిరోధక మాత్రలు తీసుకుంటే బరువు పెరుగుతారా? Suka Samsaram 0 ఇందులో కొంత నిజం ఉంది. దీర్ఘకాలం గర్భనిరోధక మాత్రలు తీసుకునే స్త్రీలు కొంత బరువు పెరగొచ్చు. మాత్రలలో ఉండే హార్మోన్లు ఒంట్లో నీరు కాస్త ఎక్కువ నిల్వ ఉండేల చేస్తాయి. అంతకు మించి బరువు పెరగటానికి ఇతరత్రా కారణలేమీ లేవు. Tags for female for male Sex Education Facebook Twitter Whatsapp Share to other apps గర్భనిరోధక మాత్రలు తీసుకుంటే బరువు పెరుగుతారా? for female Newer Older